పెద్దతిప్ప సముద్రం శివాలయంలో విశేష పూజలు

57చూసినవారు
పెద్దతిప్ప సముద్రం శివాలయంలో విశేష పూజలు
పి టి లో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత విరూ పక్షేశ్వర స్వామివారికి ఆలయంలో సోమవారం విశేష పూజలు నిర్వహించారు. శివాలయ కార్య నిర్వాహుకులు సనగరం పట్టాభి రామయ్య అధర్యంలో శివలింగానికి ప్రత్యేక అలంకరణ చేసి అభిషేకం నిర్వహించి పూజలు జరిపారు. స్వామి వారికి నైవేద్యం సమర్పించి మహా మంగళహారతి, కుంకుమార్చన, భక్తులకు తీర్థప్రసాదాల తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్