ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్‌

319226చూసినవారు
ఆరోగ్య సూచీల్లో ఏపీ ఫస్ట్‌
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా.. వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం తొలినుంచీ ముందడుగు వేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారోగ్యానికి భరోసాగా నిలుస్తోంది. నీతిఆయోగ్‌ విడుదల చేస్తున్న ఆరోగ్య సూచీల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంటోంది. రక్తహీనత నివారణలో ఏపీకి జాతీయ స్థాయిలో మొదటి అవార్డు లభించింది.

సంబంధిత పోస్ట్