బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 81 మంది అరెస్ట్

58చూసినవారు
బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 81 మంది అరెస్ట్
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు శుక్రవారం బాపట్లజిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న 81 మందిని పోలీసులు వివిధ ప్రాంతాలలో అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని ప్రయాణికులకు పాదాచారులకు ఇబ్బందికరమని ఎస్పీ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్