అభివృద్ధి పనులను పరిశీలించిన యువ నేత

63చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన యువ నేత
ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గం దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను శుక్రవారం దర్శి తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ భర్త టిడిపి నేత లిఖిత్ సాగర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నతాధికారులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్