చిన్న తరహా పరిశ్రమలపై సీఎం చంద్రబాబు సమీక్ష

61చూసినవారు
చిన్న తరహా పరిశ్రమలపై సీఎం చంద్రబాబు సమీక్ష
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల్లో ఉన్న పరిస్థితులపై రివ్యూ చేసి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటికి చేయూతను ఇస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్