గుంటూరు: రజక విద్య సేవా సంఘం డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

54చూసినవారు
గుంటూరు: రజక విద్య సేవా సంఘం డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రజక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రజక విద్య సేవా సంఘం డైరీని ఎమ్మెల్యే గళ్ళా మాధవీ ఆవిష్కరించారు. ఆదివారం గుంటూరు శ్రీనివాసరావు పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రజక విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని విద్యా సేవా సంఘాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామం అని కొనియాడారు. రజక విద్యాపరిషత్ వ్యవస్థాపకుడు సుబ్బారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్