మైనర్లు వాహనం నడిపితే రూ. 25వేల జరిమానా

70చూసినవారు
మైనర్లు వాహనం నడిపితే రూ. 25వేల జరిమానా
గుంటూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కరీంను 4 జిల్లాల వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బుధవారం కలిశారు. నూతన మోటారు వాహన రవాణా చట్టం ప్రకారం మైనర్లు వాహనం నడిపితే రూ. 25వేల జరిమానా విధించాలని వారు కోరారు. ర్యాష్ డ్రైవింగ్ అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో జాతీయ సీపీఐ ఉపాధ్యక్షుడు హరిబాబు, నాగేశ్వరరావు, చెన్నకేశవ, సరోజిని, యశ్వంత్ సిన్హ, యజ్ఞ నారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్