గుంటూరు స్వాతంత్య్ర వేడుకల్లో కలకలం సృష్టించిన డ్రోన్

70చూసినవారు
గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నందు జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో గురువారం డ్రోన్ కలకలం సృష్టించింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో డ్రోన్ ఎగర వేయడంతో పోలీసులు వెంటనే అప్రమతమై డ్రోన్ ఎగరవేసిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు కుమార్తె నందినిగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్