పిడుగురాళ్ల: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

74చూసినవారు
పిడుగురాళ్ల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పలువురికి అందజేశారు. గురజాల నియోజకవర్గంలో సుమారు 23 మందికి రూ. 41. 3లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేశారు. కుటుంబ ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకు అండదండలు అందిస్తుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్