గురజాలలో స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛత దివస్ కార్యక్రమం

53చూసినవారు
గురజాల నగర పంచాయతీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిలో బ్రహ్మనాయుడు సెంటర్ సర్కిల్ వద్ద స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురజాల డీఎస్పీ జగదీశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ, జనసేన నేత కటకం అంకారావు, టీడీపీ నేత లక్ష్మీనారాయణ మున్సిపల్ కార్మికులతో కలిసి పట్టణంలోని పలు రహదారుల్లో రోడ్లు శుభ్రం చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్