నరసరావుపేటలో నేర సమీక్ష సమావేశం

82చూసినవారు
నరసరావుపేటలో నేర సమీక్ష సమావేశం
పల్నాడు జిల్లా పోలీస్ అధికారులతో ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం సాయంత్రం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. పెండింగ్ కేసులను హేతుబద్దంగా విశ్లేషించి తగ్గించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సున్నితమైన భాషతో మాట్లాడాలని, వారితో మమేకమై సమస్యలను ఓపిగ్గా వినాలి అన్నారు.

సంబంధిత పోస్ట్