క్రోసురులో కొండ చిలువ కలకలం

54చూసినవారు
క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం కొండ చిలువ హల్ చల్ చేసింది. 10 రోజులలో 3 కొండ చిలువలను పట్టుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికి ఇళ్ల మధ్య 3 కొండ చిలువలు కనిపించాయని చెప్పారు. కొండ చిలువలతో మహిళలు భయందోళనలకు లోనవుతున్నారని స్థానికులు అన్నారు. అధికారులు స్పందించి ఇళ్ల మధ్య ఉన్న కంప చెట్లను తొలిగించాలని వారు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్