అమరావతిని కమ్మేసిన మంచు

76చూసినవారు
గత రెండు రోజులుగా మంచు ప్రభావం అమరావతి సహా, జిల్లాలో అధికంగా కనిపిస్తుందని ప్రజలు అన్నారు. బుధవారం ఉదయం మంచు దుప్పటి ఊర్లను కమ్మేసింది. ప్రధాన రహదారులపై ప్రయాణం చేసే వాహనాలు లైట్లు వేసుకొని ప్రయాణం చేసే పరిస్థితి నెలకొంది. మంచు అధికంగా కురవడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు సాహసించలేకపోయారు.

సంబంధిత పోస్ట్