ప్రత్తిపాడు: నూతన తరగతి గదులు ప్రారంభించిన కేంద్రమంత్రి

60చూసినవారు
కాకుమాను జడ్పీ పాఠశాల్లో ఆదివారం నూతనంగా నిర్మించిన తరగతి గదులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. నూతన తరగతి గదుల నిర్మాణం కోసం సహకరించిన దాతలు, పాఠశాల పూర్వ విద్యార్థులు ఆరి రామకృష్ణయ్య, కొల్లా రామకోటయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు దాతృత్వం చేయటం అభినందనీయమని కేంద్రమంత్రి అన్నారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్