చుండూరు: పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనందబాబు

63చూసినవారు
చుండూరు మండలం మండూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్లను పెంచి అవ్వ తాతలకు పెద్దకొడుకులా మారాడన్నారు. సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్