వినుకొండ: రేషన్ బియ్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు

78చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం ఏవరైనా కొనుగోలు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం పల్నాడు జిల్లా డీఎస్ఓ నారదముణి హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి ప్రత్యేక టీమ్లలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని ప్రతి మండల తహశీల్దార్, ఎస్ఐ, సివిల్ సప్లయ్ డిప్యూటీ తహశీల్దార్ సభ్యులుగా ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్