గుర్రంకొండ: విషం తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గుర్రంకొండ మండలానికి చెందిన వ్యక్తి విషయం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని ఆదివారం ఎస్సై మధు రామచంద్రుడు తెలిపారు. రామాపురం కు చెందిన సుబ్బరాజు (42) పెయింట్ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. కుటుంబీకులు సమాచారం అందుకొని వెంటనే సుబ్బరాజు ను జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.