ఆశా నెలవారి సమావేశం

60చూసినవారు
పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా నెల వారి సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాను వేయించాలని, వృద్ధులకు బీసీజీ వ్యాక్సినేషన్ వేయించాలని అధికారులు వెల్లడించారు. క్రమం తప్పకుండా గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధులపై గ్రామస్థులకు అవగాహన కల్పించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్