బక్రీద్ పండుగ సందర్భంగా భారీగా పెరిగిన పొట్టేళ్ల ధరలు

68చూసినవారు
బక్రీద్ పండుగ సందర్భంగా భారీగా పెరిగిన పొట్టేళ్ల ధరలు
చిత్తూరు జిల్లా పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం పొట్టేళ్ల సంతను నిర్వహించారు. ఈ సంతలో పొట్టేళ్ల ధర భారీగా పెరిగింది. గతంలో జత పొట్టేలు 40 వేలు ఉండగా. ఈ సంవత్సరము 50 వేల నుంచి 60 వేల వరకు ధర పలుకుతున్నది. సంతలో ఒక్క జత మేక పోతులు లక్ష 80 వేల రూపాయల ధర పలికింది. పట్టణంలో నిర్వహించే ఈ సంతకు కర్ణాటక, తమిళనాడు నుంచి పొట్టేళ్ల కొనుగోలుకు ప్రజలు తరలివస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్