చంద్రగిరి: ప్రజా సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాటం

80చూసినవారు
చంద్రగిరి: ప్రజా సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాటం
ప్రజా సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిక్షణం ఆరాటపడుతున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి మండలం, గంగుడిపల్లిలో ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన నిరంజన్ రెడ్డికి ఆసుపత్రి వైద్య ఖర్చులకు గాను సీఎం రిలీఫ్ ఫండ్ కింద 89, 345రూపాయల చెక్కును ఎమ్మెల్యే నాని గురువారం అందజేశారు. కలతలు లేని జీవిత సాఫల్యానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్