గూడూరులో ఘనంగా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు

556చూసినవారు
గూడూరులో ఘనంగా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు
గూడూరు నారాయణ స్కూల్ ప్రాంగణంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. చంద్రబాబునాయుడు భారీ కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు పంచిపెట్టారు. గూడూరులో ప్రజల నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, గంగా ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్