కోనేరు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఆలయ కమిటీ సభ్యులు

544చూసినవారు
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి సంభందించి నూతన కోనేరు నిర్మాణానికి ఆలయ కార్యదర్శి వెంకటేశ్, కమిటీ సభ్యులు సోమవారం స్థల పరిశీలన చేశారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోనేరు నిర్మాణం చేపట్టాలని ఆలయ కమిటీ తీర్మాణం చేసిందని వెంకటేశ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్