చెరువులో పడిపోయిన బొలెరో వాహనం

10024చూసినవారు
చెరువులో పడిపోయిన బొలెరో వాహనం
మదనపల్లె సమీపంలోని తట్టివారిపల్లి చెరువులో బొలెరో వాహనం పడిపోయిన సంఘటన ఆదివారం జరిగింది. తాలూకా పోలీసుల కథనం మేరకు. మండలంలోని, సీటీఎంరోడ్డు తట్టివారిపల్లి చెరువులోకి ఓ బొలెరో వాహనం దూసుకెళ్లింది. డ్రైవర్ తాగిన మైకంలో వాహనం నడిపడంతో బొలెరో అదుపుతప్పి చెరువులో పడిపోయింది. డ్రైవర్ కు స్వల్ప గాయాలవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్