అప్పలాయగుంట: అయ్యప్ప రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి రోజా

71చూసినవారు
అప్పలాయగుంట: అయ్యప్ప రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి రోజా
వడమాల పేట మండలం అప్పలాయగుంట వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు అయ్యప్ప రెడ్డికీ ఇటీవల కాలంలో హాస్పిటల్లో కంటి ఆపరేషన్ చేయించుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా శనివారం వారి స్వగ్రామానికి వెళ్లి అయ్యప్ప రెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్