అప్పలాయగుంట: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రోజా

83చూసినవారు
అప్పలాయగుంట: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రోజా
వడమాలపేట మండలం అప్పలాయగుంట నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి రోజా శనివారం రాత్రి  దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్