పుత్తూరులో బిఎస్పీ విస్తృతస్థాయి సమావేశం

79చూసినవారు
పుత్తూరులో బిఎస్పీ విస్తృతస్థాయి సమావేశం
పుత్తూరు పట్టణంలోనే బహుజన సమాజ్ పార్టీ నగరి నియోజకవర్గ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీఎస్పీ చిత్తూరు జిల్లా ఇన్‌ఛార్జ్ లోకనాథం, జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు పాల్గొన్నారు. మహాపురుషుల చత్రపతి సాహు మహారాజ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్