నగరి ఏరియా ఆస్పత్రిని డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి ఆకస్మికంగా బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్యశ్రీ కేసులు, డెలివరీ కేసులు, ల్యాబ్ రిపోర్టులు పరిశీలించారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉంటూ వ్రత కట్టిన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.