నగిరి: పనుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్

55చూసినవారు
నగిరి: పనుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్
చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీలో పన్నుల వసూలుకు ప్రత్యేక డ్రైవ్ ను మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఉన్న మున్సిపల్ పన్ను వసూళ్ల సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. సిబ్బందితో పాటు వెళ్లి పన్ను బకాయిలు చెల్లించాల్సిన వారి ఇళ్ల వద్దకే వెళ్లి పన్నులు చెల్లించాలని కమిషనర్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్