శ్రీ దేశమ్మ ఆలయం పైకప్పు సీలింగ్ నాణ్యత లోపం

84చూసినవారు
శ్రీ దేశమ్మ ఆలయం పైకప్పు సీలింగ్ నాణ్యత లోపం
నగరి మున్సిపాలిటీ టి ఆర్ కండ్రిగలో వెలసి ఉన్న శక్తి స్వరూపిణి శ్రీ దేశమ్మ తల్లి ఆలయం పైకప్పు సీలింగ్ అప్పుడే నాణ్యత లోపం కారణంగా పిచ్చులు పెచ్చులుగా పడుతూ ఉంది. అదృష్టం ఏమిటంటే ఆ టైంలో భక్తులు గాని సిబ్బంది గానీ ఎవరూ లేకపోవడం వలన ప్రమాదం జరగలేదు. వెంటనే దాన్ని పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్