ఎలకాటూరు గ్రామంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

61చూసినవారు
ఎలకాటూరు గ్రామంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 11: 15 నిమిషాలకు నగిరి నియోజకవర్గం ఎలకాటూరు గ్రామం నందు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పర్యటిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా టిడిపి ముఖ్య నాయకులు మాట్లాడుతూ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం 100 రోజులలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయునన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్