పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కన్జ్యూమర్ క్లబ్, వాణిజ్య శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. వాణిజ్య శాస్త్ర విభాగా అధ్యక్షరాలు దేవకీ మాట్లాడుతూ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వినియోగదారులేనని ప్రతి ఒక్కరూ వినియోగదారుల హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.