వైఎస్సార్‌సీపీలో చేరిక

9213చూసినవారు
వైఎస్సార్‌సీపీలో చేరిక
వరదయ్యపాళ్యం మండలంలోని యానాదివెట్టు గ్రామ పంచాయతీలో గురువారం తెలుగుదేశం పార్టీకి కీలకనేతగా ఉన్న ప్రభాకర్ నాయుడు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై వైఎస్సార్‌సీపీలోకి చేరానని, రానున్న ఎన్నికల్లో పార్టీకి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్