పలమనేరు: అదుపు తప్పి ఐచర్ వాహనం బోల్తా

67చూసినవారు
చిత్తూరు జిల్లా, గంగవరం మండల పరిధిలోని నడింపల్లి వద్ద బెంగుళూరు-చెన్నై హైవేపై ఆదివారం ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు. ఐచర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ దూకేయ్యడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూశారు.

సంబంధిత పోస్ట్