పలమనేరు: పోలిస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే

54చూసినవారు
చిత్తూరు జిల్లా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ గౌడ శనివారం పలమనేరు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పలమనేరు సీఐ నరసింహారాజు ముందు మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు. మాదిగ బండి క్వారీ కేసుకు సంబంధించి కోర్టు ఉత్తర్వుల మేరకు మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ గౌడ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. పోలిస్ స్టేషన్ లో సీఐ ముందు సంతకం చేసి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్