సంక్రాంతి వేడుకల్లో భాగంగా పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ రెడ్డి తన కుటుంబ సభ్యులతో తన స్వగ్రామమైన కెలావతి గ్రామంలో మూడవ రోజైన కనుమ పండుగను బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తమ ఇంటి గోమాతలకు పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. మన సంప్రదాయమైన సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరు గౌరవించాలని తెలిపారు.