పలమనేరు: రాయలపేటలో ట్రాఫిక్ ఇక్కట్లు

59చూసినవారు
పెద్దపంజాణి మండలంలోని రాయలపేట గ్రామంలో బుధవారం ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 16 అడుగుల రోడ్డులో భారీ వాహనాలను తీసుకురావడంతో ద్విచక్ర వాహనాలు ముందుకు కదలక తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. నిత్యం ఈ రోడ్డులో ఈ ట్రాఫిక్ సమస్యతో విసిగిపోతున్నామని స్థానిక ప్రజలు వాపోతున్నారు. మలుపు తిరగాలంటే గంట సమయం పడుతుందని అంటుననారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్