డెంగ్యూ పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి

58చూసినవారు
డెంగ్యూ పట్ల ప్రజలు అప్రమత్తం కావాలి
డెంగ్యూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి అన్నారు. బైరెడ్డిపల్లి మండలం తీర్థం పంచాయతీ కేంద్రంలో ఆదివారం 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ. వీ.కోటలో ఇప్పటికే ఇద్దరు చిన్నారులు డెంగ్యూ బారిన పడి మృతి చెందారని చెప్పారు. బైరెడ్డిపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్