కంభంపల్లెలో గాలి వాన బీభత్సం

61చూసినవారు
కంభంపల్లెలో గాలి వాన బీభత్సం
బైరెడ్డిపల్లె మండలంలోని కంభంపల్లె పంచాయతీలో శనివారం గాలి వాన భీభత్సం సృష్టించింది. పలు చోట్ల భారీ వృక్షాలు నేల కూలాయి. టమోటా, మామిడి, బీర పంటలు దెబ్బతిన్నాయి. జంబుగుంట్లపల్లెకు సమీపంలో రోడ్డుకు అడ్డంగా ఓ పెద్ద కూలిపోవడంతో పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడ్డారు. గ్రామానికి చెందిన రైతు మణి బీరకాయల తోట మొత్తం నేల మట్టమైంది.

సంబంధిత పోస్ట్