ఆరోగ్య పరిరక్షణతో తల్లి బిడ్డ సంక్షేమం

81చూసినవారు
ఆరోగ్య పరిరక్షణతో తల్లి బిడ్డ సంక్షేమం
గర్భవతులు తమకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి వైద్య పరీక్షలు తప్పనిసరని ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రమేష్ రెడ్డి సోమవారం తెలిపారు. అందుకు ప్రతి నెలా 9న తలుపుల పి. హెచ్. సిలో జరిగే "యస్యంఏ" కార్యక్రమంతో గర్భవతులకు చక్కటి ఫలితం ఉందని అన్నారు. కార్యక్రమంలో హెచ్ఈ కొండయ్య, పర్యవేక్షకులు కృష్ణయ్య, కుసుమ, ఏఎన్ఎం నాగవేణి, కుముద, సిహెచ్ఓ, ఆశ కార్యకర్తలు, గర్భిణిస్త్రీలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్