మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్యాయత్నం

1531చూసినవారు
మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ బూటకపల్లి గ్రామానికి చెందిన లేట్ వెంకటరమణ కుమారుడు అనిల్( 30 ) గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనం ద్వారా అనిల్ ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు ఘటనపై చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్