లోకేష్ ను కలిసిన కాపు నాయకులు

78చూసినవారు
లోకేష్ ను కలిసిన కాపు నాయకులు
టీడీపీ పార్టీ జాతీయ కార్య దర్శి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ను (పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలానికి చెందిన) రాష్ట్ర కాపునాడు కార్య దర్శి బిఎస్ సాయి కృష్ణ సోమవారం సాయంత్రం కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నారా లోకేష్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కాపుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు సాయికృష్ణ చెప్పారు.

సంబంధిత పోస్ట్