పుంగనూరు: హత్య కేసులో ముద్దాయిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం: డీఎస్పీ

59చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో చంద్రమాకుల పల్లి కృష్ణాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ డేగల ప్రభాకర్ శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్