వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ర్యాలీ

83చూసినవారు
చిన్నారి అస్ఫియాకు న్యాయం చేయాలని, ఆ ఘటనకు కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంలోని మూడెప్ప సర్కిల్ లో పెద్ద సంఖ్యలో పట్టన ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వుయ్ వాంట్ జస్టిస్ అంటూ ముందుకు కదిలారు. నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్