అక్రమ నిర్మాణాన్ని ఆపివేసిన అధికారులు

85చూసినవారు
అక్రమ నిర్మాణాన్ని ఆపివేసిన అధికారులు
వరదయ్యపాలెం మండలం చిలమత్తూరులోజి +5 బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. పంచాయతీ అధికారులు సదరు నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ అప్రూవల్ చూపించమని యజమానిని అడిగారు. యజమాని అనుమతులు చూపకుండా దురుసు సమాధానం ఇచ్చాడు. ఎలాంటి
అనుమతులు లేకుండా నిర్మించడానికి వీల్లేదని శుక్రవారం చిలమత్తూరు గ్రామ సర్పంచ్ ప్రవీణ కిషోర్, పంచాయతీ
సెక్రటరీ పద్మనాభరాజు, పంచాయతీ సిబ్బంది జి 5 అక్రమ భవన నిర్మాణాన్ని నిలిపివేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్