టీడీపీ అభ్యర్థి ప్రచారం

548చూసినవారు
టీడీపీ అభ్యర్థి ప్రచారం
తంబళ్లపల్లె మండలంలోని గుండ్లపల్లి పంచాయతీలో ఆదివారం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రా రెడ్డి పర్య టించారు. ఈసందర్భంగా ఆయన పంచాయతీలోని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టారు. టీడీపీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే తంబళ్లపల్లె నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు ప్రతి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్