ఎమ్మెల్యే ను ట్రాప్ లో దించారు

57చూసినవారు
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చాలా మంచి వ్యక్తి అని దళిత సంఘాల నాయకులు తెలిపారు. బుధవారం బీఎన్. కండ్రిగ పోలీస్ స్టేషన్లో కుట్రదారులపై ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. ఎమ్మెల్యే మంచితనం చూసి సీఎం చంద్రబాబు టికెట్ ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యేపై కుట్ర పన్నిన వారు వరలక్ష్మి రూపంలో ట్రాప్ చేశారని తెలిపారు. 72 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యే ఆదిమూలం అలాంటి పనులు చెయ్య లేరని చెప్పారు.

సంబంధిత పోస్ట్