సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం కారిపాకం, విటయ్యపాలెం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఆదివారం ఎమ్మార్వో రాజశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ. రోడ్డుకు మరమ్మతులు ప్రారంభించామని చెప్పారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినందున పలు చోట్ల అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.