టిడిపి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మేనిఫెస్టో విడుదల

1049చూసినవారు
శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మంగళవారం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలలో సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నియోజవర్గం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. మరియు గతంలో జరిగిన గోపాలన్న పాలనలో అభివృద్ధి పనులను సైతం ప్రస్తావిస్తూ రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధికి తోడ్పడుతామని హామీ ఇచ్చారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్