సూళ్లూరుపేట: గంగాప్రసాద్ పై ఆరోపణలు హాస్యాస్పదం

50చూసినవారు
సూళ్లూరుపేట: గంగాప్రసాద్ పై ఆరోపణలు హాస్యాస్పదం
టీడీపీ నేత కొండేపాటి గంగా ప్రసాద్ పై వైసీపీ నేత కామిరెడ్డి సత్యానారాయణరెడ్డి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. గురువారం, సూళ్లూరుపేటలో గంగాప్రసాద్ ఇంట్లో టీడీపీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె, ఆరోపణలను ఖండించారు. టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, సత్యానారాయణరెడ్డి మండలంలో బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని తెలియజేసి, అవన్నీ మానుకోవాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్