తంబళ్లపల్లి: సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్

85చూసినవారు
తంబళ్లపల్లి: సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్
నిరుపేదల జీవితాలలో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీ బాధ్యులు జయచంద్ర రెడ్డి అన్నారు. శనివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ములకలచెరువు టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టారు. కార్యక్రమంలో త్యాగరాజు, రమణ, సురేష్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్